కుషాయిగూడ మార్కెట్లో ఘనంగా బోనాల పండుగ వేడుకలు | విఠల్ నాయక్ పాల్గొన్నారు
కుషాయిగూడ కూరగాయల మార్కెట్లో బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్ నాయక్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
తెలంగాణ • కామారెడ్డి • ఎల్లారెడ్డి • ప్రజా వార్తలు