పోసానిపేట్లో రూ.10 లక్షలతో మహిళా సమాఖ్య భవనం ప్రారంభం
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట్లో రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని మంత్రి సీతక్క, ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రారంభించారు.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట్లో రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని మంత్రి సీతక్క, ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రారంభించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో బేటీ జన్మోత్సవ్ నిర్వహించి, ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులకు శిశు సంరక్షణ కిట్లు పంపిణీ చేశారు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం బాలికల ఉన్నత పాఠశాలలో బేటీ బచావో – బేటీ పఢావో కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం, డ్రాయింగ్, పాటల పోటీలు…
ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం, ఐక్యూఏసీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. విద్యార్థినీ, విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి…
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత, ఐక్యూఏసీ, ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు.