జహీరాబాద్
జహీరాబాద్‌లో రూ.2.58 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులు
జహీరాబాద్ మున్సిపాలిటీలో రూ.2.58 కోట్లతో పది వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ఎంపీ సురేష్ షెట్కర్, ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేశారు.