నేర నియంత్రణకు మరింత బలం.. ఆర్‌సీ పురం ఎస్‌ఓటీ నూతన కార్యాలయం ప్రారంభం

🚨 పోలీస్ శాఖ ప్రత్యేక కథనం ఆర్‌సీ పురం ఎస్‌ఓటీ సబ్‌యూనిట్‌కు నూతన కార్యాలయం సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ ఐపీఎస్ చేతుల మీదుగా ప్రారంభం సైబరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్‌ఓటీ ఆర్‌సీ పురం సబ్‌యూనిట్ నూతన కార్యాలయ భవనాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, ఐపీఎస్ ప్రారంభించారు. నూతన కార్యాలయ ప్రారంభం సందర్భంగా సీపీ డా. ఎం. రమేష్ కార్యాలయాన్ని పరిశీలించారు. సిబ్బందికి అందుబాటులో…

Read More