సర్వే నంబర్ 983 రైతులకు న్యాయం చేయాలి.. 181 మంది రైతుల ఆవేదన | లింగంపేట్

లింగంపేట్ సర్వే నంబర్ 983లో 181 మంది రైతుల భూములు ROFR భూములుగా ఆన్‌లైన్‌లో నమోదయ్యాయని రైతులు ఆరోపిస్తున్నారు. 140 మంది రైతుల భూ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.

Read More