కౌలాస్ నాలాకు హుటాహుటిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు | వరద పరిస్థితిపై పర్యవేక్షణ

కౌలాస్ నాలా ప్రాజెక్ట్‌లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరువ కావడంతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు హుటాహుటిన చేరుకుని వరద పరిస్థితిని పర్యవేక్షించారు.

Read More