హుటాహుటిన చర్యలు
హైదరాబాద్ నుంచి కౌలాస్ నాలాకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
వరద పరిస్థితిపై స్వయంగా పర్యవేక్షణ – ప్రజల భద్రత కోసం వెంటనే నీటి మళ్లింపు చర్యలు
ప్రాంతం
కౌలాస్ నాలా ప్రాజెక్ట్
పర్యవేక్షణ
ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
ప్రధాన అంశం
నీటి మళ్లింపు చర్యలు
కౌలాస్ నాలా వద్ద పరిస్థితులు





కౌలాస్ నాలా ప్రాజెక్ట్‌లో నీటి మట్టం
గరిష్ట స్థాయికి చేరువైందన్న సమాచారం తెలుసుకున్న
జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే
శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారు
హుటాహుటిన హైదరాబాద్ నుంచి కౌలాస్ నాలా ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్నారు.
అక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారు అధికారులతో కలిసి వరద పరిస్థితిపై సమీక్షించారు.
ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, అదనపు నీటిని కౌలాస్ నాలా వాగులోకి మళ్లించేలా అధికారులతో కలిసి వెంటనే చర్యలు చేపట్టారు.
🛡️
ప్రజల భద్రతకు ప్రాధాన్యత
ప్రజల భద్రతే లక్ష్యంగా ఎమ్మెల్యే
తోట లక్ష్మీకాంతరావు గారు స్వయంగా
రంగంలోకి దిగి ముందస్తు చర్యలు చేపట్టారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.


