ట్యాగ్: విగ్రహ ప్రతిష్ఠాపన

జహీరాబాద్‌లో శ్రీ భూ లక్ష్మీ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం.. పాల్గొన్న డా. ఏ. చంద్రశేఖర్

జహీరాబాద్ రామ్‌నగర్‌లో జరిగిన శ్రీ భూ లక్ష్మీ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో మాజీ మంత్రి డా. ఏ. చంద్రశేఖర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.