భాష / भाषा / Language:

ట్యాగ్: విద్య

బస్వాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బూట్లు, సాక్స్ పంపిణీ

జుక్కల్ మండలం బస్వాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బూట్లు, సాక్స్, టై, బెల్టులను గ్రామ సర్పంచ్ వి. రమణ సురేష్ పంపిణీ చేశారు.

బిక్కనూర్‌లో ఇంటిగ్రేటెడ్ పాఠశాల కోసం బీఆర్‌ఎస్ ధర్నా

బిక్కనూర్ మండలానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మండలంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

సెయింట్ పయస్ కళాశాలలో ముగిసిన ‘వికసిత్ భారత్ @2047’ జాతీయ సదస్సు

నాచారంలోని సెయింట్ పయస్ కళాశాలలో ‘వికసిత్ భారత్ @2047’పై రెండు రోజుల జాతీయ సదస్సు ముగిసింది. భాషల పాత్రపై విద్యావేత్తలు, పరిశోధకులు చర్చించారు.

ఎల్లారెడ్డి మోడల్ స్కూల్‌లో ఘనంగా హిందీ దివస్

ఎల్లారెడ్డి మోడల్ స్కూల్‌లో హిందీ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, డ్రాయింగ్ పోటీలు నిర్వహించగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఎల్లారెడ్డి మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు యూనిఫాం, షూస్ పంపిణీ

ఎల్లారెడ్డి మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు యూనిఫాం, షూస్ పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు పలు సౌకర్యాలు కల్పిస్తోందని పద్మ శ్రీకాంత్ అన్నారు.

కామారెడ్డికి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ | మహమ్మద్ అలీ షబ్బీర్

కామారెడ్డి నియోజకవర్గానికి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ | పవార్ వార్తా సూత్ర ⚡ పవార్ వార్తా సూత్ర ప్రజల…