గార్ల
ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి: వంగూరి వెంకటేశ్వర్లు
గార్లలో ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు వంగూరి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.