కామారెడ్డి
కామారెడ్డి 46వ వార్డులో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు
కామారెడ్డి 46వ వార్డులో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్డు పనులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రారంభించారు.