భాష / भाषा / Language:

ట్యాగ్: సువర్ణ ఫంక్షన్ హాల్

నాగారం డివిజన్‌లో మెగా రక్తదాన శిబిరం.. సెప్టెంబర్ 17న నిర్వహణ

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా నాగారం డివిజన్‌లోని సువర్ణ ఫంక్షన్ హాల్‌లో సెప్టెంబర్ 17న BJP ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు.