నాగారం డివిజన్‌లో మెగా రక్తదాన శిబిరం.. సెప్టెంబర్ 17న నిర్వహణ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా నాగారం డివిజన్‌లోని సువర్ణ ఫంక్షన్ హాల్‌లో BJP ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

సెప్టెంబర్ 17న నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో యువకులు, BJP నాయకులు, కార్యకర్తలు, సోదరీ సోదరులు, ఆసక్తి ఉన్న వారు పాల్గొని రక్తదానం చేయాలని నిర్వాహకులు కోరారు.

స్థలం: సువర్ణ ఫంక్షన్ హాల్

తేదీ: 17-09-2026

సమయం: ఉదయం 06:00 గంటల నుంచి మధ్యాహ్నం 02:00 గంటల వరకు

“రక్తదానం చేద్దాం.. ప్రాణదాతలుగా మారుదాం” అనే సందేశంతో రక్తదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమానికి సంబంధించి BJP నాయకులు PVR, 94401 94444 నంబర్‌ను సంప్రదించవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply