నిజాంసాగర్
నిజాంసాగర్‌లో పోలీసుల వాహన తనిఖీలు
నిజాంసాగర్ బొగ్గుగుడిసె ప్రధాన రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించి, పెండింగ్ చలాన్ల చెల్లింపు, వాహన ధ్రువపత్రాలు, హెల్మెట్ వినియోగంపై సూచనలు చేశారు.

మేడ్చల్‌లో ద్విచక్ర వాహనదారులకు ఉచిత హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ ప్రాముఖ్యత, రోడ్డు భద్రతపై ఎమ్మెల్యే మల్లారెడ్డి అవగాహన కల్పించారు.