బాచుపల్లి
బాచుపల్లిలో డ్రగ్స్ కలకలం.. ఇద్దరు అరెస్ట్
బాచుపల్లిలో ఈగల్ ఫోర్స్ అధికారులు డ్రగ్స్‌పై దాడులు నిర్వహించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. 6.2 గ్రాముల ఎండీఎంఏ, 5.83 గ్రాముల గంజాయి, రెండు ఐఫోన్లు…
బాచుపల్లిలో ఈగల్ ఫోర్స్ అధికారులు డ్రగ్స్‌పై దాడులు నిర్వహించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. 6.2 గ్రాముల ఎండీఎంఏ, 5.83 గ్రాముల గంజాయి, రెండు ఐఫోన్లు…
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని మహిళ ఫిర్యాదు చేయడంతో ఖైరతాబాద్ డీఐ బాలస్వామిని సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తా కథనాలు తెలిపాయి.
నకిలీ స్థిరాస్తి పత్రాలతో రిజిస్ట్రేషన్లకు సహకరించిన కేసులో కీసర మాజీ సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్ అయ్యారు. 11 గృహ రుణాల ద్వారా రూ.4.11 కోట్లకు…
రాఖీ పండగ వేళ బాలానగర్ పోలీసులు సర్‌ప్రైజ్ గిఫ్ట్ అందించారు. CEIR సాంకేతికతతో 30 పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి యజమానులకు అందజేశారు.