ఖానాపూర్ ఫారెస్ట్ ఆఫీసర్‌పై ఏసీబీ ట్రాప్.. రూ.12 వేల లంచం తీసుకుంటూ పట్టివేత
నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అయిండ్ల రవీందర్ రూ.12 వేల లంచం స్వీకరిస్తుండగా ACB అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అయిండ్ల రవీందర్ రూ.12 వేల లంచం స్వీకరిస్తుండగా ACB అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు.
రంగారెడ్డి DM&HO కార్యాలయానికి చెందిన ఇద్దరు అధికారులు, ప్రైవేట్ డ్రైవర్‌పై లంచం కేసులో ACB చర్యలు చేపట్టింది. రూ.1 లక్ష స్వీకరించినట్లు ACB తెలిపింది.
ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం. స్టీఫెన్సన్ ఇంప్లీడ్ పిటిషన్‌కు అనుమతి, తదుపరి విచారణ వాయిదా. 2015 నుంచి 2026 వరకు కేసు…
మొయినాబాద్ మున్సిపాలిటీలో రూ.75 వేల లంచం కేసులో టౌన్ ప్లానింగ్ అధికారి, సీనియర్ అసిస్టెంట్ ఏసీబీ ట్రాప్‌లో చిక్కినట్లు సమాచారం. పూర్తి వివరాలు.
ACB ట్రాప్‌లో ప్రభుత్వ ఉద్యోగి పట్టుబడిన తర్వాత అరెస్టు నుంచి కోర్టు తీర్పు వరకు జరిగే ప్రక్రియ ఏమిటి? Prevention of Corruption Actలో…
సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ.2 లక్షల చెక్కు జారీ, మెడికల్ రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ ప్రాసెస్ కోసం రూ.1 లక్ష లంచం డిమాండ్…
టోలిచౌక్ పోలీస్ స్టేషన్ ఎస్సై ఆర్. పాండు నాయక్ ₹10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. కేసు నమోదు, కుటుంబ వివాదం…
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీలో రాజంపేట ఎస్‌ఐ నివాసంలో ACB అధికారులు ట్రాప్ నిర్వహించారు. రూ.30 వేల లంచం స్వీకరిస్తున్న సమయంలో ఎస్‌ఐ…