ఏపీలో స్థానిక ఎన్నికలు 2026 | 100 మున్సిపాలిటీలకు గ్రీన్‌సిగ్నల్ | AP Local Elections

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు వేగం పుంజుకుంది. 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఓటర్ల జాబితాల తయారీ, మున్సిపల్, ZPTC, MPTC, పంచాయతీ ఎన్నికలపై కీలక పరిణామాలు.

Read More