బాన్సువాడ
బాన్సువాడలో మాదిగ విద్యార్థుల మహాసభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
అక్టోబర్ 6న ఉస్మానియా యూనివర్సిటీలో జరగనున్న మాదిగ విద్యార్థుల జాతీయ స్థాయి ప్రతినిధుల మహాసభకు మద్దతుగా బాన్సువాడలో వాల్ పోస్టర్ ఆవిష్కరించారు.
అక్టోబర్ 6న ఉస్మానియా యూనివర్సిటీలో జరగనున్న మాదిగ విద్యార్థుల జాతీయ స్థాయి ప్రతినిధుల మహాసభకు మద్దతుగా బాన్సువాడలో వాల్ పోస్టర్ ఆవిష్కరించారు.
బాన్సువాడ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో MRPS సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 6న హైదరాబాద్‌లో జరగనున్న కార్యక్రమానికి విద్యార్థులు హాజరుకావాలని పిలుపునిచ్చారు.