ట్యాగ్: Social Justice

ఎల్లారెడ్డిలో ఘనంగా బీపీ మండల్ జయంతి వేడుకలు.. సామాజిక న్యాయ సేవలకు నివాళి

ఎల్లారెడ్డిలో ఘనంగా బీపీ మండల్ జయంతి వేడుకలు.. సామాజిక న్యాయ సేవలకు నివాళి

ఎల్లారెడ్డిలో బీపీ మండల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీసీల సామాజిక, విద్యా, ఉద్యోగ అభ్యున్నతికి బీపీ మండల్ చేసిన సేవలను నాయకులు గుర్తుచేసుకున్నారు.