బొల్లారంలో అక్రమ ఆయుధాలు పట్టివేత.. 2 పిస్టల్స్, 19 లైవ్ రౌండ్లు స్వాధీనం

బొల్లారం వద్ద అక్రమ ఆయుధాలు పట్టివేత | పవర్ వార్త BREAKING NEWS 📍 బొల్లారం • మేడ్చల్–మల్కాజిగిరి పోలీస్ యాక్షన్ బొల్లారం వద్ద అక్రమ ఆయుధాలు పట్టివేత నిందితుడి అరెస్ట్ అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్న వ్యక్తిని ఎస్‌ఓటీ మల్కాజిగిరి జోన్ పోలీసులు, బొల్లారం లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుడు పర్భాన్స్ కుమార్ వయసు 27 సంవత్సరాలు స్వస్థలం ఉత్తరప్రదేశ్ కేసు ఆర్మ్స్ యాక్ట్ స్వాధీనం చేసుకున్న ఆయుధాలు 🔴 2…

Read More