భాష / भाषा / Language:

ట్యాగ్: Student Led Conference

బోడుప్పల్ నారాయణ హైస్కూల్‌లో ఘనంగా ‘స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్’

బోడుప్పల్ నారాయణ హైస్కూల్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థులు తమ విద్యా ప్రగతి, ప్రాజెక్టులను తల్లిదండ్రులకు వివరించారు.