బోడుప్పల్‌లో కాలనీ సమస్యలపై తోటకూర వజ్రేష్ యాదవ్ పర్యటన

బోడుప్పల్‌లో కాలనీ సమస్యలపై తోటకూర వజ్రేష్ యాదవ్ పర్యటన

బోడుప్పల్ ఇందిరానగర్ కాలనీలో డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మాట్లాడారు.

బోడుప్పల్ 12వ డివిజన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా రాజు రెడ్డి

బోడుప్పల్ 12వ డివిజన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా రాజు రెడ్డి

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ 12వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సింగిరెడ్డి రాజు రెడ్డి నియమితులయ్యారు. బోడుప్పల్ మాజీ…

బోడుప్పల్ నారాయణ హైస్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

బోడుప్పల్ నారాయణ హైస్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

బోడుప్పల్ నారాయణ హైస్కూల్‌లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు, బతుకమ్మ పాటలు, నృత్యాలతో తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పారు.

బోడుప్పల్ నారాయణ హైస్కూల్‌లో ఘనంగా ‘స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్’

బోడుప్పల్ నారాయణ హైస్కూల్‌లో ఘనంగా ‘స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్’

బోడుప్పల్ నారాయణ హైస్కూల్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థులు తమ విద్యా ప్రగతి, ప్రాజెక్టులను తల్లిదండ్రులకు వివరించారు.

బోడుప్పల్‌లో గాంధీ జయంతి వేడుకలు.. విగ్రహానికి కాంగ్రెస్ నేతల నివాళులు

బోడుప్పల్‌లో గాంధీ జయంతి వేడుకలు.. విగ్రహానికి కాంగ్రెస్ నేతల నివాళులు

బోడుప్పల్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. గాంధీజీ విగ్రహానికి డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్, మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్…

బోడుప్పల్, ఘట్కేసర్ అభివృద్ధికి నిధులివ్వాలి: వజ్రెష్ యాదవ్

బోడుప్పల్, ఘట్కేసర్ అభివృద్ధికి నిధులివ్వాలి: వజ్రెష్ యాదవ్

బోడుప్పల్, ఘట్కేసర్ సర్కిళ్లలో రోడ్లు, డ్రైనేజీ, పార్కులు, పారిశుధ్య పనులకు నిధులు కేటాయించాలని కమిషనర్‌కు వజ్రెష్ యాదవ్ వినతి.

బోడుప్పల్ సత్తిరెడ్డి కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు: మహా అన్నదానం

బోడుప్పల్ సత్తిరెడ్డి కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు: మహా అన్నదానం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ సత్తిరెడ్డి కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మహా అన్నదాన కార్యక్రమం వైభవంగా జరిగింది.

బోడుప్పల్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరణ

బోడుప్పల్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరణ

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బోడుప్పల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. తోటకూర వజ్రెష్ యాదవ్ ముఖ్య అతిథిగా…

1000 రోజుల కాంగ్రెస్ పాలన: సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం.. బోడుప్పల్‌లో బైక్ ర్యాలీ

1000 రోజుల కాంగ్రెస్ పాలన: సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం.. బోడుప్పల్‌లో బైక్ ర్యాలీ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన సందర్భంగా బోడుప్పల్, చెంగిచర్లలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి…