తెలంగాణలో ఉచిత చేప పిల్లల పంపిణీ సెప్టెంబరు మొదటి వారంలో.. రూ.116 కోట్లతో 100 కోట్ల చేప పిల్లలు

బ్రేకింగ్ న్యూస్ వచ్చే నెల మొదటి వారంలో ఉచిత చేప పిల్లల పంపిణీ రూ.116 కోట్లతో 100 కోట్ల చేప పిల్లల పంపిణీకి టెండర్లు 31 జిల్లాల్లో 108 బిడ్లు దాఖలు జగిత్యాల జిల్లాలో ఒక్క బిడ్ కూడా రాలేదు తెలంగాణ తాజా అప్‌డేట్ వచ్చే నెల మొదటి వారంలో చేప పిల్లల పంపిణీ రాష్ట్రంలో 2026–27 ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని సెప్టెంబరు మొదటి వారంలో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2026–27 ఉచిత పథకం…

Read More