కాంగ్రెస్ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

వెలుట్లపేటలో కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ
ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చేతుల మీదుగా కార్యక్రమం
వెలుట్లపేట: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెలుట్లపేట గ్రామంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొయ్యల వినోద రాజ గౌడ్, ఉపసర్పంచ్ కర్రిచెవుల రాజు యాదవ్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు పెంట అంజయ్య పాల్గొన్నారు.
అలాగే మండల కాంగ్రెస్ నాయకులు కురుమ సాయిబాబా, గోచిక గణపతి, నాగం గోపి, పద్మ శ్రీకాంత్, గంట సాయిలు, కమ్మరి భాస్కర్, డాక్టర్ శివాజీ, బట్టి సాయగౌడ్, బంధం భూమయ్య, గౌరిచెట్టి బాలకిషన్, కోటాల రాములు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • A4 • హై క్వాలిటీ
A4 కథనం
ఒరిజినల్ ఫోటో

మరిన్ని వార్తలు

Leave a Reply