భాష / भाषा / Language:

ట్యాగ్: ఆదిలాబాద్

ఇంధనం లేక నిలిచిపోయిన మంత్రి దామోదర రాజనరసింహ హెలికాప్టర్

ఆదిలాబాద్ పర్యటనకు వెళ్లిన మంత్రి దామోదర రాజనరసింహ హెలికాప్టర్‌లో ఇంధనం లేకపోవడంతో రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు బయలుదేరారు

ఆదిలాబాద్‌లో రిమ్స్ అగ్ని ప్రమాద బాధిత శిశువుల తల్లిదండ్రులను పరామర్శించిన కవిత

ఆదిలాబాద్ సురక్ష చిల్డ్రన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రిమ్స్ అగ్ని ప్రమాద బాధిత శిశువుల తల్లిదండ్రులను కల్వకుంట్ల కవిత పరామర్శించారు.

ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై కవిత ఆగ్రహం: బాధిత కుటుంబాలకు రూ.50 వేల సాయం ప్రకటన

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చిన్నారుల మృతిపై కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.50 వేల చొప్పున సాయం ప్రకటించారు.

రిమ్స్ ఘటనపై మృత శిశువు తండ్రి ఆవేదన: కలెక్టర్‌కు గోడు వెళ్లబోసుకున్న కుటుంబం

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఏసీ పేలుడు ఘటనలో మృతి చెందిన 5 రోజుల శిశువు తండ్రి కలెక్టర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదిలాబాద్ రిమ్స్‌లో విషాదం: ఏసీ పేలి 5 రోజుల శిశువు మృతి, 24 మంది చిన్నారుల పరిస్థితి ఆందోళనకరం

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఎస్‌ఎన్‌సీయూ వార్డులో ఏసీ పేలడంతో 5 రోజుల శిశువు మృతి చెందింది. మరో 24 మంది చిన్నారులను ప్రైవేట్ ఆసుపత్రులకు…

నాగోబా ఆలయ ప్రధాన పూజారి తెలంగాణ రక్షణ సేనలో చేరిక

కేస్లాపూర్ నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావుతో పాటు పలువురు సర్పంచులు, నాయకులు తెలంగాణ రక్షణ సేనలో చేరారు. అక్టోబర్‌లో ఇంద్రవెల్లిలో భారీ…

తెలంగాణలో భారీ వర్షాలు.. 5 జిల్లాలకు అతిభారీ వర్ష సూచన

తెలంగాణలో భారీ వర్షాలకు వాతావరణ శాఖ సూచన చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే…

జర్నలిస్టుల సంక్షేమానికి TUWJ నిరంతర కృషి: వీరహత్ అలీ

జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణతో పాటు AI టెక్నాలజీపై ప్రత్యేక శిక్షణ తరగతులు జిల్లాలో ఏర్పాటు చేయనున్నట్లు TUWJ రాష్ట్ర అధ్యక్షుడు వీరహత్ అలీ…