కామారెడ్డి రెడ్ క్రాస్ చైర్మన్‌గా సంజీవ్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్‌గా ఎం. సంజీవ్ రెడ్డి ముక్కారా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రక్తదానం, ఆరోగ్య శిబిరాల విస్తరణకు ప్రాధాన్యం ఇస్తామని…
Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.
కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్‌గా ఎం. సంజీవ్ రెడ్డి ముక్కారా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రక్తదానం, ఆరోగ్య శిబిరాల విస్తరణకు ప్రాధాన్యం ఇస్తామని…
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి సీడీపీవో దారోజు పద్మపై రూ.63 వేల లంచం ఆరోపణలు. 21 అంగన్‌వాడీ కేంద్రాల నుంచి లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ…
ఎల్లారెడ్డిలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా అంబేద్కర్, రజక సంఘాల సభ్యులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సజ్జన్‌పల్లి MPUPSలో SGFI మండల స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించారు. అండర్-14, అండర్-17 విభాగాల్లో 26 జట్లు పాల్గొన్నాయి. విజేతల వివరాలు ఇవే.
ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చాకలి ఐలమ్మ, మన్మోహన్ సింగ్, కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు. ప్రముఖుల సేవలను వివరించిన అధ్యాపకులు.
జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ప్రభావిత ప్రాంతాల్లో అసహజ మరణాలపై సమగ్ర విచారణ జరిపించాలని, రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జేఏసీ పోలీసులకు వినతి.
జహీరాబాద్ మున్సిపాలిటీలో రూ.2.58 కోట్లతో పది వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ఎంపీ సురేష్ షెట్కర్, ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేశారు.
బోడుప్పల్, ఘట్కేసర్ సర్కిళ్లలో రోడ్లు, డ్రైనేజీ, పార్కులు, పారిశుధ్య పనులకు నిధులు కేటాయించాలని కమిషనర్‌కు వజ్రెష్ యాదవ్ వినతి.
బీబీపేటలో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి సర్పంచ్, ఉపసర్పంచ్, రజక సంఘం సభ్యులు నివాళులర్పించారు.
తెలంగాణలో 200 కొత్త జూనియర్ సివిల్ కోర్టులకు ఆమోదం. రంగారెడ్డికి 30, మేడ్చల్‌కు 25, హైదరాబాద్‌కు 16. మీ జిల్లాకు ఎన్ని కోర్టులో తెలుసుకోండి.