నాగారం రోడ్లకు సెంట్రల్ లైటింగ్.. రాంపల్లి UPHC ప్రారంభించాలి
నాగారం డివిజన్ ప్రధాన రహదారులపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, రాంపల్లి UPHCను వెంటనే ప్రారంభించాలని బీజేపీ నాయకులు జోనల్ కమిషనర్‌కు వినతిపత్రం అందించారు.
Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.
నాగారం డివిజన్ ప్రధాన రహదారులపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, రాంపల్లి UPHCను వెంటనే ప్రారంభించాలని బీజేపీ నాయకులు జోనల్ కమిషనర్‌కు వినతిపత్రం అందించారు.
ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ముందుకు సాగుతున్నాయి. 8వ వార్డులో గృహప్రవేశం, 10వ వార్డులో కొత్త ఇంటికి భూమిపూజ నిర్వహించారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొందుతున్న ఐదుగురు పోలీస్ అధికారులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. సీపీ డాక్టర్…
లింగంపేట ప్రజావాణి కార్యక్రమానికి పలువురు అధికారులు హాజరుకాలేదనే సమాచారం నేపథ్యంలో ప్రజల సమస్యల పరిష్కారంపై చర్చ జరుగుతోంది. అధికారుల గైర్హాజరుపై జిల్లా యంత్రాంగం స్పందిస్తుందా…
తుర్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు, ఆన్‌లైన్ బెట్టింగ్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ సమస్యలు, మహిళలు మరియు విద్యార్థుల భద్రతపై చర్యలు తీసుకోవాలని ఎన్.…
ఉప్పల్ కాప్రా చెరువులో గణేష్ నిమజ్జనానికి భారీ క్రేన్లు, కృత్రిమ నిమజ్జన చెరువులు, లైటింగ్, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ…
రామంతాపూర్ గణేష్ నగర్‌లో శ్రీ రాఘవేంద్ర స్వామి 355వ ఆరాధన ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. కాంగ్రెస్ నేతలు మందుముల పరమేశ్వర్ రెడ్డి, రజిత పరమేశ్వర్…
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 13వ వార్డులో వనమహోత్సవం, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మొక్కలు నాటి…
మేంగారం గ్రామానికి చెందిన యువ కాంగ్రెస్ నేత తంత్రి గణేష్ ప్రమాదంలో మృతి చెందారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాలా…
తిమ్మాపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ డ్రెస్సుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి గ్రామ పంచాయతీ అండగా ఉంటుందని సర్పంచ్ సోనీ ప్రకాష్…