నాగిరెడ్డిపేట ప్రజావాణికి ఒకే ఫిర్యాదు.. కారణాలేంటి?

నాగిరెడ్డిపేట ప్రజావాణికి ఒకే ఫిర్యాదు.. కారణాలేంటి?

నాగిరెడ్డిపేట మండలంలో నిర్వహించిన ప్రజావాణికి ఒక్క ఫిర్యాదు మాత్రమే అందింది. ప్రజల స్పందన తగ్గడానికి కారణాలు, గత ఫిర్యాదుల పరిష్కార స్థితిపై చర్చ మొదలైంది.

ఎల్లారెడ్డి ఆటో యూనియన్ల ఇన్‌చార్జిగా ఎస్‌డీ యూనుస్

ఎల్లారెడ్డి ఆటో యూనియన్ల ఇన్‌చార్జిగా ఎస్‌డీ యూనుస్

తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ల జేఏసీ రాష్ట్ర కార్యదర్శిగా, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఎస్‌డీ యూనుస్ నియమితులయ్యారు. మంద రవికుమార్ నియామకాన్ని ప్రకటించారు.

కుప్రియాల్, లింగంపల్లిలో విద్యుత్ సబ్‌స్టేషన్లు

కుప్రియాల్, లింగంపల్లిలో విద్యుత్ సబ్‌స్టేషన్లు

కుప్రియాల్, లింగంపల్లి గ్రామాల్లో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు రూ.6.01 కోట్లకు పైగా నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వెల్లడించింది.

వెల్లుట్లలో విద్యుత్ సబ్‌స్టేషన్‌కు భూమిపూజ

వెల్లుట్లలో విద్యుత్ సబ్‌స్టేషన్‌కు భూమిపూజ

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్‌కు భూమిపూజ నిర్వహించారు. రైతులకు విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని నాయకుల ఆశాభావం.

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నవరాత్రి తొలి రోజు పూజలు

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నవరాత్రి తొలి రోజు పూజలు

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నవరాత్రి ఉత్సవాల తొలి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, కౌన్సిలర్లు తిరుపతి శంకర్, డీసీసీ…

నాగిరెడ్డిపేటలో బెల్ట్‌షాపుల ఆరోపణలు

నాగిరెడ్డిపేటలో బెల్ట్‌షాపుల ఆరోపణలు

నాగిరెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో అనధికారిక మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

వెల్లుట్ల పేటలో దుర్గామాత ఆగమన వేడుకలు

వెల్లుట్ల పేటలో దుర్గామాత ఆగమన వేడుకలు

కామారెడ్డి జిల్లా వెల్లుట్ల పేటలో జై హనుమాన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎనిమిదో సంవత్సరం దుర్గామాత ఆగమన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి తొలి పూజ

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి తొలి పూజ

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల తొలి పూజ నిర్వహించారు. పోచమ్మ గుడి నుంచి కలశాన్ని తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు.

ముదిరాజులకు పదవుల్లో ప్రాతినిధ్యం కల్పించాలి: భట్టు విఠల్

ముదిరాజులకు పదవుల్లో ప్రాతినిధ్యం కల్పించాలి: భట్టు విఠల్

ఎల్లారెడ్డిలో ముదిరాజ్ సంఘం సమావేశం. నామినేటెడ్ పదవుల్లో ముదిరాజులకు ప్రాధాన్యం కల్పించాలని జిల్లా అధ్యక్షుడు డాక్టర్ భట్టు విఠల్ డిమాండ్ చేశారు.

ఎల్లారెడ్డిలో భవన నిర్మాణ కార్మికుల లేబర్ అడ్డా

ఎల్లారెడ్డిలో భవన నిర్మాణ కార్మికుల లేబర్ అడ్డా

ఎల్లారెడ్డిలో భవన నిర్మాణ కార్మికుల కోసం లేబర్ అడ్డా ఏర్పాటు, లేబర్ కార్డులు, సంక్షేమ పథకాలపై కార్మిక సంఘం సమావేశంలో చర్చించారు.

ఎల్లారెడ్డిలో బతుకమ్మ సంబరాల కోసం మైదానాల పరిసరాల శుభ్రత

ఎల్లారెడ్డిలో బతుకమ్మ సంబరాల కోసం మైదానాల పరిసరాల శుభ్రత

ఎల్లారెడ్డిలోని ఆజాద్ గ్రౌండ్, గౌడ్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ పరిసరాల్లో బతుకమ్మ సంబరాల కోసం శుభ్రత పనులు చేపట్టారు.

ఎల్లారెడ్డిలో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ

ఎల్లారెడ్డిలో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ

ఎల్లారెడ్డిలో అమావాస్య సందర్భంగా ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, ఎనిమిదో వార్డు కౌన్సిలర్ సిద్ధి శ్రీధర్ గుప్తాతో…