ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో అమావాస్య సందర్భంగా ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, ఎనిమిదో వార్డు కౌన్సిలర్ సిద్ధి శ్రీధర్ గుప్తా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘానికి చెందిన మా శెట్టి వెంకటేశం, సిద్ధి చక్రధర్, శివకుమార్, మరుమల్ల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.


