భాష / भाषा / Language:

కామారెడ్డి

“హమారా ప్రసాద్‌” పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి: అంబేద్కర్ సంఘం

అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హమారా ప్రసాద్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఎల్లారెడ్డి అంబేద్కర్ సంఘం నాయకులు పోలీసులకు పిటిషన్ ఇచ్చారు.

ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. ఇ. లక్ష్మీనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు.

ఎల్లారెడ్డి ఫారెస్ట్‌లో వరుస సస్పెన్షన్లు.. జల్దిపల్లి తర్వాత ఫోకస్ ఎక్కడ?

ఎల్లారెడ్డి ఫారెస్ట్‌లో శెట్పల్లి, బొల్లారం, జల్దిపల్లి పరిణామాలు. 717, 720 కంపార్ట్‌మెంట్ల తర్వాత తిమ్మారెడ్డి, రత్నాపూర్, కొక్కొండపై స్థానిక చర్చ.

హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని తాడ్వాయి పోలీసులకు పిటిషన్

అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో అంబేద్కర్ సంఘం, ప్రజా సంఘాల నాయకులు పిటిషన్…

కామారెడ్డి ప్రైవేట్ ఆసుపత్రులపై పర్యవేక్షణ.. నోటీసుల తర్వాత చర్యలెప్పుడు?

కామారెడ్డి జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్స్, డయాగ్నస్టిక్ సెంటర్ల రిజిస్ట్రేషన్, తనిఖీలు, నోటీసులు, చర్యలపై జిల్లా వైద్యారోగ్యశాఖను కోరుతున్న ప్రశ్నలు.

అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. అమర్ ప్రసాద్‌ను అరెస్టు చేయాలని డిమాండ్

అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హమారా ప్రసాద్ అలియాస్ అమర్ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా అంబేద్కర్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.…

ఎల్లారెడ్డిలో ఉదయం బస్సుల కోసం ఎదురుచూపులు.. ప్రయాణికుల ఆవేదన

ఎల్లారెడ్డి నుంచి హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు ప్రయాణించే విద్యార్థులు, ప్రజలకు బస్సుల సమయపాలన, రద్దీ, బస్ స్టేషన్ సౌకర్యాలపై ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

బీబీపేట్ మండలంలో జెడ్పీ సీఈఓ చందర్ నాయక్ పర్యటన

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలో జెడ్పీ సీఈఓ చందర్ నాయక్ పర్యటించారు. వి.బి.జి. రాం జీ పనుల్లో భాగంగా ఊట కుంట, మహిళా సమైక్య…

దోమకొండలో హెచ్ఐవీ నివారణపై అవగాహన కార్యక్రమాల సమీక్ష

దోమకొండలో హెచ్ఐవీ నివారణపై తెలంగాణ ఎయిడ్స్ నివారణ సంస్థ బృందం అవగాహన కార్యక్రమాలను సమీక్షించింది. లింక్ వర్కర్ స్కీమ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

లింగంపేట్‌లో బీజేపీలో సుమారు 100 మంది యువకుల చేరికలు

లింగంపేట్ మండల కేంద్రంలో బీజేపీలో సుమారు 100 మంది యువకులు చేరారు. డాక్టర్ పైడి ఎల్లారెడ్డి, బొల్లారం క్రాంతికుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.