బీబీపేట్ మండలంలో జెడ్పీ సీఈఓ చందర్ నాయక్ పర్యటన

కామారెడ్డి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) చందర్ నాయక్ బీబీపేట్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా బీబీపేట్ గ్రామంలో వి.బి.జి. రాం జీ పనుల్లో భాగంగా ఊట కుంట, మహిళా సమైక్య భవనాన్ని ఆయన సందర్శించారు.

ఈ పర్యటనలో ఎంపీడీవో గంగాధర్, ఎంపీవో అబ్బా గౌడ్, ఏపీఎం, ఏపీవో, టీఏతో పాటు గ్రామ సర్పంచ్ ఏదుల్ల సాత్విక, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

పర్యటనలో భాగంగా సంబంధిత పనులను పరిశీలించినట్లు సమాచారం.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply