కొంపల్లి
కొంపల్లిలో హిల్టన్ టొబాకో కార్మికుల సమావేశం.. సమస్యలపై చర్చ
కొంపల్లి డివిజన్‌లో హిల్టన్ టొబాకో కంపెనీ బీఎంఎస్ కార్మిక సంఘం సమావేశం నిర్వహించింది. కంపెనీ బదిలీ నేపథ్యంలో కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.

కొంపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈటల రాజేందర్, గిరివర్ధన్ రెడ్డి, ఎస్.మల్లారెడ్డి, మూగ జయశ్రీ పాల్గొన్నారు.