SC/ST అట్రాసిటీ నిరోధక చట్టంపై సమీక్ష: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశం
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం…
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం…
నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్‌పై అక్రమాస్తుల ఆరోపణలతో ఏసీబీ సోదాలు. మూడు జిల్లాల్లో 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు…
చోరీ వాహనాలను వేగంగా గుర్తించేందుకు తెలంగాణ పోలీసులు 'TG E-Ticket' యాప్‌ను ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్‌లో 90కిపైగా వాహనాలు గుర్తించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
తెలంగాణ హైకోర్టు 22 మంది న్యాయవాదులకు సీనియర్ న్యాయవాది హోదా కల్పించింది. హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావుకు కూడా ఈ హోదా దక్కింది.
నాచారం సర్కిల్ పరిధిలోని వివిధ కాలనీల అభివృద్ధి పనులకు రూ.3.76 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కాలనీవాసులకు నిధుల మంజూరు పత్రాలను మందుముల పరమేశ్వర్ రెడ్డి…
లోన్ బకాయి పేరుతో నోటీసు విధానాన్ని పాటించకుండా వాహనం స్వాధీనం చేసుకున్న కేసులో ఫైనాన్స్ కంపెనీ చర్యలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. రూ.4.50 లక్షలు 6…
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 21న హైదరాబాద్ శిల్పకళా వేదికలో సాయంత్రం 6 గంటలకు…
తన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో…
మల్లాపూర్‌లో ఏకదంతా వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమానికి భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై దాడి ఘటనపై డీజీపీ సీవీ ఆనంద్ వివరణ ఇచ్చారు. హోమ్‌గార్డ్ ఆనంద్‌ను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి…