భాష / भाषा / Language:

లోకల్ వార్తా

జర్నలిస్టుల సంక్షేమానికి TUWJ నిరంతర కృషి: వీరహత్ అలీ

జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణతో పాటు AI టెక్నాలజీపై ప్రత్యేక శిక్షణ తరగతులు జిల్లాలో ఏర్పాటు చేయనున్నట్లు TUWJ రాష్ట్ర అధ్యక్షుడు వీరహత్ అలీ…

సర్పంచ్ నుంచి ప్రధాని వరకు.. ఎవరి చేతిలో ఎంత అధికారం? పూర్తి వివరాలు

సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ, మేయర్, సీఎం, గవర్నర్, ప్రధాని, రాష్ట్రపతి అధికారాలు ఎలా ఉంటాయి? ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల మధ్య తేడాలతో పూర్తి…

బోధన్‌లో బీఆర్‌ఎస్ ఆందోళన.. సబ్ కలెక్టరేట్ ముట్టడి

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అరెస్టును నిరసిస్తూ బోధన్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టరేట్‌ను ముట్టడించారు.

బంజారా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలి: హరీష్ రావును కోరిన బంజారా సేవాదళ్

బంజారా సమాజం, మైదాన ప్రాంత గిరిజనుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతూ బంజారా సేవాదళ్ తెలంగాణ నాయకులు హరీష్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు.

అద్దె వాహనాల వ్యవహారంపై ఆరోపణలు.. పోలీసులకు ఆన్‌లైన్‌లో పిటిషన్

అద్దెకు తీసుకున్న వాహనాలను ఇతరులకు అప్పగించి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు షేక్ నజీరుద్దీన్‌పై వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై పి. సాయి కిరణ్ పేరుతో పోలీసులకు…

సెప్టెంబర్ 6, 1522.. ప్రపంచాన్ని చుట్టి వచ్చిన తొలి నౌక ఇదే.. ఆ ప్రయాణంలో ఏం జరిగింది?

సెప్టెంబర్ 6, 1522న విక్టోరియా నౌక ప్రపంచాన్ని చుట్టి స్పెయిన్ చేరింది. మగెల్లన్ ప్రారంభించిన ఈ సాహస యాత్రలో ఏం జరిగింది? ఎంతమంది తిరిగి…

సెప్టెంబర్ 6, 2018.. సెక్షన్ 377పై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు

సెప్టెంబర్ 6, 2018న సుప్రీంకోర్టు సెక్షన్ 377పై కీలక తీర్పు ఇచ్చింది. సమ్మతితో ఉన్న వయోజనుల మధ్య ప్రైవేట్ సమలైంగిక సంబంధాలపై తీర్పు వివరాలు.

1965 సెప్టెంబర్ 6: లాహోర్ వైపు భారత సైన్యం దాడి చేసిన రోజు

1965 సెప్టెంబర్ 6న భారత్–పాక్ యుద్ధంలో భారత సైన్యం పంజాబ్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు దాటి లాహోర్ వైపు ముందుకు సాగింది. ఆ వ్యూహం,…

ఎల్లారెడ్డి మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార కార్యక్రమం

ఎల్లారెడ్డి మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీ ఎల్. రాజులు పాల్గొని ప్రసంగించారు

విష్ణువర్ధన్ రెడ్డిని కలిసిన డా. పైడి ఎల్లారెడ్డి

బీజేపీ జాతీయ సెల్స్ సంయుక్త సమన్వయకర్త విష్ణువర్ధన్ రెడ్డిని డా. పైడి ఎల్లారెడ్డి హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.