భాష / भाषा / Language:

తెలంగాణ

 రోడ్డు ప్రమాదాల అరికట్టేందుకు కొత్త వ్యవస్థ: తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు

రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం TG-TMARS బ్యూరోను ఏర్పాటు చేసింది. జీవో 135 జారీ. హైవే పెట్రోలింగ్ యూనిట్లు, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఫండ్…

తెలంగాణ సెక్రటేరియట్ వద్దకు ఖైరతాబాద్ మహా గణనాథుడు

హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతోంది. 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతి తెలంగాణ సెక్రటేరియట్ వద్దకు చేరుకున్నాడు.

మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లు అందుకున్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

మనీలాండరింగ్ కేసు: కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ సమన్లు

సాహితి ఇన్‌ఫ్రాటెక్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ సమన్లు. సెప్టెంబర్ 27న హాజరుకావాలని ఆదేశం. రూ.842 కోట్ల మోసం అంచనా.

తెలంగాణలో భారీ వర్షాలు, వరద ముప్పుపై భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలు

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక: 9 జిల్లాలకు వరద ముప్పు

తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు. 9 జిల్లాలకు వరద ముప్పు హెచ్చరిక.

ఉస్మానియా లా కాలేజ్ సమస్యలపై కవిత నిలదీత: రూ.వెయ్యి కోట్లు ఏవని ప్రశ్న

ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ గణేష్ ఉత్సవాల్లో కల్వకుంట్ల కవిత పాల్గొని, యూనివర్సిటీకి ఇస్తామన్న వెయ్యి కోట్లపై సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీశారు.

కేరళలో సీఎం రేవంత్‌రెడ్డికి ‘ఆర్యాడన్ ముహమ్మద్’ అవార్డు

కేరళలోని నిలంబూరులో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి 'ఆర్యాడన్ ముహమ్మద్ - 2026' ఉత్తమ ప్రజా సేవకుడు అవార్డు ప్రదానం. రూ.1…

సిరిసిల్లలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి.. వైద్యుల నిర్లక్ష్యమంటూ ఆందోళన

రాజన్న సిరిసిల్లలో కడుపునొప్పితో ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన కంకణాల ఆంజనేయులు మృతి. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆందోళన. విచారణకు డిమాండ్.

తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారదకు శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమితులైన నేరెళ్ల శారదకు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, ఓబీసీ కన్వీనర్ ధనలక్ష్మి…

లక్డీకాపుల్ సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు

సింగరేణి హెడ్ ఆఫీసును సందర్శించనున్న బీఆర్ఎస్ నేతలను అడ్డుకునేందుకు లక్డీకాపుల్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొప్పుల ఈశ్వర్, కేపీ వివేకానంద…

చార్మినార్ నుంచి పెచ్చులు ఊడిపడటంపై పర్యాటకులు, స్థానికుల ఆగ్రహం

హైదరాబాద్ చార్మినార్ నుంచి పెచ్చులు ఊడిపడిన ఘటనపై పర్యాటకులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురావస్తు శాఖ నిర్లక్ష్యంపై విమర్శలు.