సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్.. హైకోర్టు తీర్పుపై సవాల్
తన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇదే కేసులో ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు.
కాగా, హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని, సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని దానం నాగేందర్ నిన్న చెప్పినట్లు సమాచారం. అయితే తాజాగా ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.