ఢిల్లీలో రోడ్డు ప్రమాదం: గాయపడిన వ్యక్తికి కేంద్ర మంత్రి బండి సంజయ్ తక్షణ సాయం
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న సమయంలో రెండు కార్లు ఢీకొన్న రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని గమనించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వెంటనే స్పందించారు.
ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆర్‌ఎంఎల్ ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు.
ఆపదలో ఉన్న వ్యక్తికి వెంటనే స్పందించి, మానవతా దృక్పథంతో సాయం అందించిన బండి సంజయ్ చొరవ అభినందనీయం.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.