నిజాంసాగర్‌లో నిబంధనల ఉల్లంఘన: గణేష్ నిమజ్జనంలో డీజే వాహనం సీజ్
నిజాంసాగర్: నిబంధనలకు విరుద్ధంగా గణేష్ నిమజ్జనంలో డీజే సౌండ్ సిస్టం వాడిన ఘటనలో నిజాంసాగర్ పోలీసులు డీజే వాహనాన్ని సీజ్ చేశారు. మహమ్మద్‌నగర్ మండలం జర్నీ తండాకు చెందిన గణేష్ మండల్ నిర్వాహకులు డీజే ఏర్పాటు చేయడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ తెలిపారు.
డీజేను సీజ్ చేయడంతో పాటు గణేష్ మండప నిర్వాహకులు, డీజే యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.