ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కొత్తపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం

ఎల్లారెడ్డి మున్సిపాలిటీలోని కొత్తపల్లి గ్రామంలో ఐదు లక్షల ఎస్‌డీఎఫ్ నిధుల ద్వారా గంగపుత్రుల సంఘ భవనం భూమిపూజ మరియు కొత్తపల్లిలో హైమాక్స్ లైట్ల ఏర్పాటు కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ మాట్లాడుతూ, మున్సిపల్ నిధులతో హైమాక్స్ లైట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగానే, ఎమ్మెల్యే వెంటనే ఈ పనులకు నిధులు మంజూరు చేసి తక్షణమే పనులు మొదలు పెట్టాలని ఆదేశించడంతో ఈరోజే పనులు ప్రారంభమయ్యాయని ఆమె తెలిపారు.

కొత్తపల్లి గంగపుత్రుల సంఘం సభ్యులు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కమిషనర్ జె. జగ్జీవన్, మున్సిపల్ ఏఈ వినోద్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మత్తమల ప్రశాంత్ గౌడ్, స్థానిక కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

కొత్త అప్‌డేట్స్ కోసం మా WhatsApp ఛానెల్‌లో జాయిన్ అవ్వండి

WhatsApp ఛానెల్ జాయిన్
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply