ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో మట్టి గణపతుల తయారీ
వినాయక చవితి పండగ సందర్భంగా ఎల్లారెడ్డిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు మట్టి గణపతులను తయారు చేశారు.
విద్యార్థులు తయారు చేసిన మట్టి గణపతులను పాఠశాల వద్ద ప్రతిష్ఠించుకునే వారికి ఉచితంగా పంపిణీ చేశారు.
విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయుల పాల్గొనడం
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింలు సార్‌తో పాటు లింగమూర్తి, దేవదాసు, రామకృష్ణ, రామకృష్ణ, దేవేందర్, కృష్ణారెడ్డి, ప్రవీణ్, భాగ్యలక్ష్మి, మాధురి, మాధవి, కల్పన, వీరమని, రమ్యలత తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.