వదలపర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట మండలం వదలపర్తి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణ ప్రారంభించారు. కొబ్బరికాయ కొట్టి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ రైతులకు ధాన్యం కొనుగోలుకు సంబంధించిన సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

కార్యక్రమంలో సీసీ రాజు, జీపీఓ, గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, వీఓ, సీఏతో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply