న్యూఢిల్లీ: జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్‌తో కలిసి టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుల్లాని సాయిలు ఏఐసీసీ ఎస్సీ విభాగం జాతీయ అధ్యక్షుడు రాజేంద్రపాల్ గౌతమ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా రాజేంద్రపాల్ గౌతమ్‌కు గుల్లాని సాయిలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్సీ వర్గాల అభ్యున్నతి, సంక్షేమానికి సంబంధించిన అంశాలతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చించారు.
ఈ సమావేశంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్‌తో కలిసి గుల్లాని సాయిలు పాల్గొన్నారు.

పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • A4 • హై క్వాలిటీ
A4 కథనం
ఒరిజినల్ ఫోటో

మరిన్ని వార్తలు

Leave a Reply