ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు కార్యక్రమం.. పాల్గొన్న సర్పంచ్, ఉపసర్పంచ్, కాంగ్రెస్ నాయకులు

భిక్కనూర్‌లో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసిన గ్రామపంచాయతీ సిబ్బంది
భిక్కనూర్: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు భిక్కనూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చాకలి సాయిలు, ఉపసర్పంచ్ మ్యాతారి ఆంధ్రయ్య, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి స్వప్న, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోయిని నారాయణతో పాటు గ్రామపంచాయతీ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • A4 • హై క్వాలిటీ
A4 కథనం
ఒరిజినల్ ఫోటో

మరిన్ని వార్తలు

Leave a Reply