ఎన్నో రోజులుగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న తనకు జాబ్ మేళా ద్వారా
ఉద్యోగం లభించిందని ఓ యువకుడు తెలిపారు. ఈ అవకాశంతో తన జీవితంలో
కొత్త మార్పు మొదలైందని పేర్కొంటూ ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు
హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఉద్యోగం తనకు కేవలం జాబ్ మాత్రమే కాదని, తన కుటుంబానికి భరోసాగా,
భవిష్యత్తుపై ఆశగా, జీవితంలో కొత్త ప్రారంభంగా భావిస్తున్నట్లు
యువకుడు పేర్కొన్నారు.
వీడియో హక్కులు అసలు యజమానులకు చెందుతాయి. ఈ వీడియోను వార్తా ప్రయోజనం కోసం మాత్రమే పొందుపరిచాం.
తనలాంటి నిరుద్యోగ యువకుడికి అండగా నిలిచి ఉద్యోగ అవకాశం కల్పించారని
మదన్ మోహన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనకు లభించిన ఈ అవకాశాన్ని
ఎప్పటికీ మర్చిపోనని, ఎమ్మెల్యే ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా
కష్టపడి పనిచేస్తానని యువకుడు పేర్కొన్నారు.
ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన సయ్యద్ నబియా సుల్తానాను ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఏజెంటిక్ ఏఐ హ్యాకథాన్–2025లో 2,089 మందితో కలిసి…
ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు క్రమశిక్షణ, వినయం, విలువలతో విద్యను అభ్యసించాలని ప్రిన్సిపల్ డాక్టర్ ఈ. లక్ష్మీనారాయణ…
ఎల్లారెడ్డి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కుడి చేతికి గాయంతో వచ్చిన సుభాష్ గౌడ్‌కు ఎక్స్‌రే అనంతరం చిన్నపాటి శస్త్రచికిత్స నిర్వహించి ముల్లు వంటి పదార్థాన్ని…