జుక్కల్ బస్సు ప్రమాద ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
జుక్కల్ బస్సు ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు వెంటనే స్పందించారు. ఘటనాస్థలిని పరిశీలించిన ఆయన, అనంతరం ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా హెల్త్ మినిస్టర్ శ్రీ దామోదర్ రాజనర్సింహతో ఎమ్మెల్యే మాట్లాడారు. తీవ్రంగా గాయపడిన ఓ పెద్దమనిషిని మెరుగైన వైద్యం కోసం 108 వాహనం ద్వారా NIMS ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారని సమాచారం.
బాధితులకు అండగా ఉంటూ, వారికి మెరుగైన వైద్యం అందేలా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
శ్రీ మణికంఠ పూజా సామాగ్రి
అయ్యప్ప పూజా సామాగ్రి సంపూర్ణంగా లభించు స్థలం
Sri Manikanta Pooja Samagri
Complete destination for Ayyappa pooja essentials
సంబంధిత వార్తలు
మోతే సమీపంలోని ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు తాత్కాలిక విద్యుత్ సరఫరా
లింగంపేట్ మండలం మోతే గ్రామ సమీపంలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల వద్ద విద్యుత్ శాఖ అధికారులు తాత్కాలిక విద్యుత్ సరఫరా ఏర్పాటు…
లింగంపేట్‌లో 27 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
లింగంపేట్ రైతు వేదిక భవనంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండలంలోని 27 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.
ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం కామారెడ్డి జిల్లా కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం కామారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మహమ్మద్ అల్లావుద్దీన్, ప్రధాన కార్యదర్శిగా సాయిబాబు ఎన్నికయ్యారు.
ధర్మారం గేట్ వద్ద నూతన పెట్రోల్ పంపు ప్రారంభోత్సవం
ధర్మారం గేట్ వద్ద పిట్లం సాయిలు ఏర్పాటు చేసిన నూతన పెట్రోల్ పంపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ సహా పలువురు…