కామారెడ్డిలో జర్నలిస్టులకు మూడో విడత అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం
కామారెడ్డి: జిల్లాలో జర్నలిస్టులకు మూడో విడత అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. గురువారం జాయింట్ కలెక్టర్, ఇన్‌చార్జి డీపీఆర్ఓ, డీఎంఎసీ కన్వీనర్ గిరి చేతుల మీదుగా పలువురు జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డులు అందుకున్నారు.
మొదటి, రెండో విడతల్లో ఇప్పటికే 500కు పైగా అక్రిడిటేషన్ కార్డులు అందించినట్లు అధికారులు తెలిపారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎంఎసీ సభ్యుడు వి. రాజేందర్ నాథ్ పాల్గొన్నారు. ఎల్లారెడ్డికి చెందిన ప్రమోద్ గౌడ్, పర్వేజ్‌లకు కూడా అక్రిడిటేషన్ కార్డులు అందించారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.