కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో రోడ్డు ప్రమాదం: భార్యాభర్తలు మృతి
కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుంపల రాజయ్య, దుంపల రాజమణి అనే భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. దంపతులు ప్రయాణిస్తున్న బైక్‌ను మరో బైక్ ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాద ఘటనపై రామారెడ్డి వద్ద విషాదం నెలకొంది.
ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. క్షతగాత్రులను నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.
కొత్త అప్‌డేట్స్ కోసం మా WhatsApp ఛానెల్‌లో జాయిన్ అవ్వండి
WhatsApp ఛానెల్ జాయిన్
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.