వినాయకుడి నిమజ్జన కార్యక్రమంలో రాజకీయ పార్టీల పాటలు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారి సీపీ సజ్జనార్ తెలిపారు.

ఈ అంశంపై సంబంధిత సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను ఐడెంటిఫై చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

కొత్త అప్‌డేట్స్ కోసం మా WhatsApp ఛానెల్‌లో జాయిన్ అవ్వండి

WhatsApp ఛానెల్ జాయిన్
0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • హై క్వాలిటీ

మరిన్ని వార్తలు

వ్యాఖ్యానించండి