కీసరలో నేడు రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమం | కాంగ్రెస్ ఆధ్వర్యంలో నివాళులు
🏛️ కీసర డివిజన్ కాంగ్రెస్

కీసరలో నేడు రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమం

జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులు

📅
కార్యక్రమం
నేడు • ఆగస్టు 20 • ఉదయం 10 గంటలకు

కీసర డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు (ఆగస్టు 20) దివంగత మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

నేడు ఉదయం 10 గంటలకు కీసర చౌరస్తాలోని కాంగ్రెస్ పార్టీ జెండా వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు.

ఈ కార్యక్రమంలో కీసర డివిజన్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

📅
తేదీ
ఆగస్టు 20, 2026
⏰
సమయం
ఉదయం 10:00 గంటలకు
📍
వేదిక
కీసర చౌరస్తా కాంగ్రెస్ పార్టీ జెండా వద్ద

నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

ఇట్లు
రామిడి స్వప్న విజయ్ రెడ్డి
కీసర డివిజన్-1, MMC అధ్యక్షులు
కీసర డివిజన్ కాంగ్రెస్ • కార్యక్రమ సమాచారం
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply