రాంపల్లి సర్వే నంబర్ 268 భూమిపై వివాదం.. పీడీ యాక్ట్‌తో వెలుగులోకి పాత లేఅవుట్ ఆరోపణలు
రాంపల్లి సర్వే నంబర్ 268లో 10 ఎకరాల 08 గుంటల భూమి వివాదం, పాత మున్సిపల్ లేఖ, అక్రమ లేఅవుట్ ఆరోపణలు, పీడీ యాక్ట్…
రాంపల్లి సర్వే నంబర్ 268లో 10 ఎకరాల 08 గుంటల భూమి వివాదం, పాత మున్సిపల్ లేఖ, అక్రమ లేఅవుట్ ఆరోపణలు, పీడీ యాక్ట్…
రాంపల్లి చెరువును సందర్శించిన ఈటల రాజేందర్ నాగారం దాయారకుంటను కూడా పరిశీలించి మురుగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని TRP నేత కమలాకర్ పటేల్ కోరారు.
ఘట్‌కేసర్ రాంపల్లిలో మహంకాళి అమ్మవారి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆరో రోజు ప్రత్యేక పూజల్లో డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొన్నారు.
రాంపల్లి గ్రామంలో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా చెత్త తరలింపు నిలిచిందని మాజీ ప్రజాప్రతినిధులు ఆరోపించారు.
నాగారం వార్డు రాంపల్లి లేక్ వద్ద గణేష్ నిమజ్జనం సందర్భంగా హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఉచిత మంచినీటి సదుపాయం ఏర్పాటు. వార్డ్ మేనేజర్ సాయికిరణ్ గౌడ్‌కు ధన్యవాదాలు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రాంపల్లిలో జై మాతా యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ లడ్డూ వేలంలో కౌకుట్ల జీవన్ రెడ్డి రూ.2.20 లక్షలకు లడ్డూను…
మేడ్చల్ జిల్లా నాగారం డివిజన్-5 రాంపల్లిలో పలు కాలనీల్లో రూ.5 కోట్లతో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు తోటకూర వజ్రేష్ యాదవ్ శంకుస్థాపన చేశారు.